॥ శ్రీ వీరభద్ర స్వామి ప్రసన్న ॥
॥ SRI VEERABHADRA SWAMY PRASANNA ॥
వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక
Wedding Invitation
శ్లో॥ ఆదిత్యాది గ్రహాస్సర్వే స్వనక్షత్ర స్వరాశయః ।
కుర్వంతు మంగళం తాభ్యాం యయోరుద్వాహ పత్రికా ॥
Ādityādi grahās-sarve sva-nakshatra sva-rāśayaḥ |
Kurvantu maṅgalaṁ tābhyāṁ yayor-udvāha patrikā ||
With the blessings of elders, we invite you to the wedding of our son
మా పుత్రుని వివాహ మహోత్సవానికి సాదర ఆహ్వానం
Chi.
చి॥
S/o Smt. & Sri Nakka Uma Rani – Anjaneyulu Goud
శ్రీమతి & శ్రీ నక్క ఉమారాణి – ఆంజనేయులు గౌడ్ గార్ల పుత్రుడు
Chi. La. Sow.
చి॥ ల॥ సౌ॥
D/o Smt. Battina Durga Sesha Swapna – Late Venkataramarjuna Rao
శ్రీమతి & శ్రీ బత్తిన దుర్గాశేష స్వప్న – కీ॥ శే॥ వెంకట రామార్జున రావు గార్ల పుత్రిక
Sumuhurtham
సుముహూర్తం
FRIDAY · 20 NOVEMBER 2026
శుక్రవారము · 20-11-2026 · రాత్రి
Vrushabha Lagnam · Uttarabhadra Nakshatram
Karthika Shuddha Ekadashi · Parabhava · Shubha Pushkaramsham
వృషభ లగ్నం · ఉత్తరాభాద్ర నక్షత్రం
కార్తీక శుద్ధ ఏకాదశి · పరాభవ నామ సంవత్సరం · శుభ పుష్కరాంశము
With the divine blessings of
శ్రీ సీతారాముల అనుగ్రహంతో
Sri Sita Rama Kalyanam
శ్రీ సీతారామ కళ్యాణం
As Sri Rama and Sita were united, may Sainath and Vaishnavi walk together in dharma, love and joy for a lifetime.
శ్రీ సీతారాముల వలె సాయినాథ్ – వైష్ణవి జంట ధర్మం, ప్రేమ, ఆనందాలతో కలకాలం వర్ధిల్లాలని ఆశీర్వదించండి.
Pelli Sandadi Begins
పెళ్లి సందడి మొదలు
At our residence — Flat No. C3, 3rd Floor, Beside Bhema's Hotel, OU Colony, Manikonda, Hyderabad
స్వగృహం — ఫ్లాట్ నెం. C3, 3వ అంతస్తు, భీమాస్ హోటల్ ప్రక్కన, ఓ.యు. కాలనీ, మణికొండ, హైదరాబాద్
Kalyanam · Wedding
వివాహ మహోత్సవం
FRIDAY · 20 NOV 2026 · 7:15 PM
శుక్రవారం · 20 నవంబర్ 2026 · రాత్రి 7:15
Sri Infinity Convention
శ్రీ ఇన్ఫినిటి కన్వెన్షన్
Alkapuri Township, Manikonda, Hyderabad
Dinner · 8:30 PM onwards at the venue
అల్కాపురి టౌన్‌షిప్, మణికొండ, హైదరాబాద్
విందు · రాత్రి 8:30 నుండి కళ్యాణ వేదిక వద్ద
Kindly grace the occasion with your family, bless the newly-weds and accept our hospitality.
తామెల్లరు సకుటుంబ సపరివార సమేతముగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి మా ఆతిథ్యము స్వీకరించి మమ్మానందింపజేయ ప్రార్థన.
With love & regards
ఆహ్వానించువారు
Smt. & Sri Nakka Uma Rani – Anjaneyulu Goud
శ్రీమతి & శ్రీ నక్క ఉమారాణి – ఆంజనేయులు గౌడ్
Sumuhurtham
సుముహూర్తం
The Sacred Moment
శుభ ఘడియ
✦ Scratch the golden foil with your finger ✦✦ బంగారు పొరను వేలితో గీకి చూడండి ✦
until Jeelakarra-Bellam — the moment two become oneజీలకర్ర బెల్లం శుభ ఘడియకు
Send your blessings
మీ ఆశీస్సులు
Shower Talambralu
తలంబ్రాలు పోయండి
Tap the mandapam to shower the couple with golden rice & pearls.మండపంపై నొక్కి వధూవరులను ముత్యాల తలంబ్రాలతో దీవించండి.
వైష్ణవి
You've showered blessings 0 timesమీరు 0 సార్లు దీవించారు
మా మామయ్య పెళ్లికి అందరు తప్పక రాగలరు...
– నిహాల్, సమన్విత
Everyone must come to our Mamayya's wedding...!
– Nihal & Samanvitha
With best compliments from
అభినందనలతో
& Near and Dearమరియు బంధుమిత్రులు
Let us know
మాకు తెలియజేయండి
Will you be there?
మీరు వస్తున్నారా?
Call the familyసంప్రదించండి
With love, awaiting you
మీ రాక కోసం ఎదురుచూస్తూ
The Nakka Familyనక్క వారి కుటుంబం